Bigg Boss 3 Telugu : Episode 75 Highlights || ఈ గలీజోడు నా కొద్దు అంటూ పునర్నవి ఫైర్

2019-10-04 1,556

Bigg Boss 3 Telugu :Bigg Boss was given the Big Balancing Task in the 75th episode, This task took place between Baba Bhaskar And vithika, Vithika batch supported her,finally she won with majority votes than baba bhaskar.
#Biggboss3Telugu
#Biggboss3Teluguepisode75highlights
#srimukhi
#vithikasheru
#punarnavibhupalam
#rahulsipligunj
#maheshvitta
#bababhaskar

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 సక్సస్ఫుల్ గా..ఎంటర్టైనింగ్ గా జరుగుతుంది..ఇక నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్‌లోకి వెళ్తే.. డీజే సాంగ్‌తో మొదలైన నిన్నటి ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే శ్రీముఖి, బాబా భాస్కర్‌లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక ఎప్పటిలాగే హౌస్‌లో గ్రూపు గ్రూపులుగా గుసగుసలు మొదలయ్యాయి. హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ రాహుల్ వరుణ్‌లు జోకులేసుకోవడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ హౌస్‌లో లౌడ్ స్పీకర్‌గా పేరొందిన శ్రీముఖి వాయిస్‌‌ని ఉద్దేశించి ముచ్చట్లు పెట్టుకున్నారు.